World Rose Day 2021: క్యాన్సర్ మహమ్మారిని జయించిన పలువురు సెలబ్రెటీలు
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2011లో క్యాన్సర్‌తో పోరాడాడు. లెఫ్ట్ లంగ్‌లో ట్యూమర్ వచ్చింది. అమెరికాలోనే యువీ చికిత్స పొందాడు. (Photo Credit/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోనాలీ బింద్రే 2018లో metastatic cancer బారినపడ్డారు. న్యూయార్క్‌లో సోనాలి క్యాన్సర్‌కి చికిత్స పొంది తిరిగి వచ్చారు. (Photo Credit/Instagram)
మనీషా కొయిరాలా 2012 నవంబరులో ovarian cancerను జయించారు. న్యూయార్క్‌లో సుమారు ఆరు నెలలపాటు చికిత్స పొంది కోలుకున్నారు. (Photo Credit/Instagram)
లిసా రే 2009 బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడింది. 2010లో మీడియా ముందుకు వచ్చి తాను మొత్తం స్టెమ్ సెల్ రీప్లేస్‌మెంట్ చేయించుకున్నట్లు చెప్పింది. క్యాన్సర్ ఫ్రీ అయినట్లు తెలిపింది. (Photo Credit/Instagram)
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ బసు 2004లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. (Photo Credit/Instagram)
ప్రముఖ డైరెక్టర్ ఆయుష్మాన్ ఖురానా భార్య తాహీరా కశ్యప్ 2018లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. పూర్తి చికిత్సతో ఆమె కోలుకున్నారు. (Photo Credit/Instagram)