Alia Bhatt Diet Plan: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఫిట్నెస్ డైట్ ప్లాన్ ఏంటో మీకు తెలుసా?
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఫిట్ నెస్ కాపాడుకునేందుకు ఏం చేస్తుందో తెలుసుకుందాం. Photo Credit/aliaabhatt Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅలియా తన ఫిట్ నెస్ని కాపాడుకునేందుకు కొన్ని బేసిక్ డైట్స్‌ని మాత్రమే ఫాలో అవుతుంది. (Photo Credit/aliaabhatt Instagram)
celebrity trainer Yasmin Karachiwala నే అలియా భట్‌కి ఫిట్ నెస్ ట్రైనర్. స్ట్రెచింగ్ ఎక్సర్ సైజులు అలియా ఎక్కువ చేస్తుంది. (Photo Credit/aliaabhatt Instagram)
రోజుకి ఆరు నుంచి ఏడు సార్లు అలియా ఆహారం తీసుకుంటుంది.(Photo Credit/aliaabhatt Instagram)
టిఫిన్ సమయంలో పోహ, గుడ్లు, శాండ్ విచ్ లాగించేస్తుంది. లంచ్‌కి ముందు పండ్లు, వేరుశనగలు, మఖనాస్ తింటుంది. (Photo Credit/aliaabhatt Instagram)
లంచ్‌లో పప్పు, రోటీ, చావల్‌తో సలాడ్ తీసుకుంటుంది. ఇక రాత్రికి డిన్నర్లో పెరుగు అన్నం మాత్రమే తింటుందట. (Photo Credit/aliaabhatt Instagram)
వర్కవుట్స్ చేసిన తర్వాత కుంకుమ పువ్వు వేసుకుని నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగుతుందట. (Photo Credit/aliaabhatt Instagram)