Dussehra Festival 2021: పూరీ తీరంలో గవ్వలతో అమ్మవారు... సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపకల్పన
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో అమ్మవారి సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేవీ నవరాత్రుల సందర్భంగా ఈ సైకత శిల్పాన్ని రూపొందించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
సముద్రంలో లభించే గవ్వలతో అమ్మవారి సైకత శిల్పాన్ని అలంకరించినట్లు పట్నాయక్ చెప్పారు. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
ఈ సందర్భంగా పట్నాయక్ మహా సప్తమి శుభాకాంక్షలు తెలిపాడు. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
గతంలోనూ పట్నాయక్ పలు సందర్భాల్లో పూరీ తీరాన సైకత శిల్పాలు రూపొందించి పలువురిని ఆకట్టుకుంటాడన్న సంగతి తెలిసిందే. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
పట్నాయక్ రూపొందించిన అమ్మవారి సైకత శిల్పం. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)