✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Happy Birthday Alia Bhatt : ట్రోల్స్ ఎదుర్కోని స్టార్ హీరోయిన్ అయింది.. ఐదేళ్లు లివ్​ ఇన్​​లో ఉండి చిన్ననాటి క్రష్​నే పెళ్లి చేసుకుంది

Happy Birthday Alia Bhatt : ట్రోల్స్ ఎదుర్కోని స్టార్ హీరోయిన్ అయింది.. ఐదేళ్లు లివ్​ ఇన్​​లో ఉండి చిన్ననాటి క్రష్​నే పెళ్లి చేసుకుంది

Geddam Vijaya Madhuri Updated at: 15 Mar 2024 09:32 AM (IST)
1

ఆలియా భట్ 1993లో మార్చి 15వ తేదీన యూకేలో జన్మించింది. ఈ సూపర్ క్యూటీ మహేశ్ భట్, సోని రజ్దాన్​కు రెండో సంతానం. (Images Source : Instagram/ aliaabhatt)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ఆలియా భట్ తండ్రి అయిన మహేశ్ భట్ బాలీవుడ్​లో ఓ ప్రముఖ దర్శుకుడు. తల్లి సోని కూడా హీరోయిన్​గా పలు సినిమాలు చేశారు. వీరిద్దరి కుమార్తెగా ఆలియా భట్ బాలీవుడ్​ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.(Images Source : Instagram/ aliaabhatt)

3

కరణ్ జోహార్ నిర్మించి, దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం స్టూడెంట్ ఆఫ్​ ద ఇయర్​తో ఆలియా బాలీవుడ్​లో హీరోయిన్​గా లాంఛ్ అయింది. సినిమాలో ఈ పాత్రకు తగిన న్యాయం చేసి అందరినీ ఆకట్టుకుంది.(Images Source : Instagram/ aliaabhatt)

Continues below advertisement
4

కానీ ఈమెపై సోషల్ మీడియాలో నెపోటిజం, నెపో కిడ్స్ అంటూ తెగ ట్రోల్స్ చేసేవారు. కానీ ఆలియా ఇవేమి పట్టించుకోకుండా తన వర్క్​(సినిమా)లతోనే వారికి సమాధానం ఇస్తూ వచ్చింది.(Images Source : Instagram/ aliaabhatt)

5

గ్లామర్​ పాత్రలే కాకుండా లేడీ ఓరియేంటెడ్ పాత్రలు చేస్తూ.. తన నటనతో అందిరనీ ఆకట్టుకోవడం ఆలియాకు వెన్నతో చేసిన విద్య. గంగూభాయి కతియావాడితో సెన్సేషన్ క్రియేట్ చేసి.. జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/ aliaabhatt)

6

తన సినిమాలతోనే ట్రోల్స్​ అన్నింటికి చెక్ పెట్టింది ఆలియా. కొన్నిసార్లు ట్రోల్స్ వల్ల కృంగిపోయినా.. వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యేది. ఏ హీరోయిన్ ఎదుర్కోనన్ని ట్రోల్స్ ఆలియా ఫేస్ చేసి.. ఈరోజు సక్సెస్ ఫుల్ హీరోయిన్​గా రాణిస్తుంది.(Images Source : Instagram/ aliaabhatt)

7

ఆలియా పెళ్లికి ముందు కొన్ని రిలేషన్స్​లో ఉన్నా.. తన క్రష్ రణ్​బీర్​ కపూర్​ అనే చెప్పేది. కెరీర్ ప్రారంభం నుంచి ఏ ఇంటర్వ్యూకెళ్లినా రణ్​బీర్​ కపూర్​నే తన క్రష్ అని చెప్పేది ఆలియా.(Images Source : Instagram/ aliaabhatt)

8

కిల్, మ్యారీ, హూక్​ అప్​.. ఈ ఛాయిస్​లలో ఎప్పుడూ మ్యారేజ్ అంటే రణ్​బీర్ కపూర్​ పేరునే చెప్పేది. బహిరంగంగానే రణ్​బీర్​పై ప్రేమను ఎన్నోసార్లు వ్యక్తం చేసింది.(Images Source : Instagram/ aliaabhatt)

9

చివరికి వీరిద్దరూ లివ్​ఇన్​లోకి వెళ్లాక కూడా చాలా ట్రోల్స్, నెగిటివిటీని ఫేస్ చేసింది ఆలియా. రణ్​బీర్​ రెడ్ ఫ్లాగ్ అంటూ ఎంతమంది కామెంట్స్ చేసినా.. అతనిని సపోర్ట్ చేస్తూ తన రిలేషన్​ని కొనసాగించింది.(Images Source : Instagram/ aliaabhatt)

10

ఐదేళ్లు లివ్​ ఇన్​ రిలేషన్ తర్వాత.. 2022లో రణ్​బీర్​, ఆలియా పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ సమయంలో Today, surrounded by our family and friends, at home … in our favourite spot - the balcony we’ve spent the last 5 years of our relationship - we got married అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఈ భామ. (Images Source : Instagram/ aliaabhatt)

11

రణ్​బీర్, ఆలియా ప్రేమకు గుర్తుగా వీరికి రాహా జన్మించింది. ఈ స్టార్​ కిడ్​కి సోషల్​ మీడియాలో పేరెంట్స్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఇలా ఆలియా ట్రోల్స్​ని భరిస్తూ స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. రెడ్ ఫ్లాగ్ అన్న వ్యక్తినే పెళ్లి చేసుకుని.. అందమైన కూతురికి జన్మనిచ్చి.. సంతోషమైన వెడ్డింగ్ లైఫ్​ని ఎంజాయ్ చేస్తూ.. ఎందరికో స్ఫూర్తినిస్తోంది ఆలియా.(Images Source : Instagram/ aliaabhatt)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.