Banana Hair Mask: జుట్టు బలంగా నిగనిగలాడాలంటే అరటి పండుతో ఇలా చేయండి!
ఈ రోజుల్లో పొల్యూషన్, టెన్షన్స్, తినే తిండి కారణంగా జుట్టు పల్చగా మారిపోతుంది. జుట్టు మెరుపును కోల్పోతుంది. కొసలు చిట్లిపోయి అందహీనంగా తయారవుతుంది. Photo Credit: Pixabay.com
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజుట్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్లు అరటి పండుతో జుట్టుకు చక్కటి పోషణ అందించే అవకాశం ఉంది. కోల్పోయిన షైనింగ్ ను మళ్లీ తెచ్చుకోవచ్చు. Photo Credit: Pixabay.com
జుట్టు బలంగా, అందంగా తయారు కావాలంటే బనానాతో హెయిర్ మాస్క్ చేసుకోవాలి. బనానా హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..Photo Credit: Pixabay.com
ఒక గిన్నెలో అరటిపండు ముక్కలు వేసుకోవాలి. వాటికి కాస్త ఆముదం, అలోవెరా ముక్కలు, మందార పువ్వులు వేసి మిక్స్ చేయాలి.Photo Credit: Pixabay.com
ఈ పేస్టును జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు అప్లై చేయాలి.Photo Credit: Pixabay.com
ఆరేంత వరకు అలాగే ఉంచుకుని, చక్కగా షాంపూతో తలస్నానం చేయాలి.Photo Credit: Pixabay.com
వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు లాంటి సమస్యలు పూర్తిగా నయం అవుతాయి.Photo Credit: Pixabay.com
జుట్టు బలంగా పెరగడంతో పాటు ఒత్తుగా, పొడవుగా సిల్కీగా తయారవుతుంది.Photo Credit: Pixabay.com