Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ఇవి తింటే పిల్లలపై చదువుల ఒత్తిడి మాయం
పిల్లలకు చదువులు, పరీక్షల ఒత్తిడి కలగకుండా ఉండేందుకు మంచి ఉపాయం ఉంది. -Image Credit: Pixabay/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రతిరోజూ ఏ పిల్లలైతే వాల్నట్స్ తింటారో వారి మానసిక ఆరోగ్యం గట్టిగా ఉంటుందని, వారు ఒత్తిడి బారిన పడరని చెబుతున్నారు పరిశోధకులు. -Image Credit: Pixabay/Instagram
పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి, నిరాశ అధికంగా ఉన్నట్టు ఓ నివేదికలో చెప్పారు అధ్యయనకర్తలు. -Image Credit: Pixabay/Instagram
పిల్లలకు రోజూ రాత్రి నానబెట్టిన వాల్నట్స్ ఉదయం తినిపించాలి. -Image Credit: Pixabay/Instagram
వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్ఫా లినోలియిక్ యాసిడ్, ఫైబర్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్, బయోటిన్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. -Image Credit: Pixabay/Instagram
ముఖ్యంగా పరీక్షల సమయంలో వాల్ నట్స్ కచ్చితంగా తినపించాలి. -Image Credit: Pixabay/Instagram
చదివింది గుర్తుండేలా, మెదడుకు చాలా సహాయపడతాయివి. -Image Credit: Pixabay/Instagram