Vishnu Priya Bhimeneni: మోడ్రన్ డ్రస్‌లో మెస్మరైజ్ చేస్తున్న విష్ణుప్రియ
తెలుగమ్మాయి విష్ణు ప్రియా భీమనేని మోడ్రన్ డ్రస్ లో ఎలా ఉన్నారో చూశారా? లేటెస్టుగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy: vishnupriyabhimeneni / instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'హాయ్ నాన్న' సినిమాలోని శృతి హాసన్ చేసిన స్పెషల్ సాంగ్ 'ఒడియమ్మా బీటు...' పాటకు ఈ డ్రస్ లో విష్ణు ప్రియా డ్యాన్స్ చేశారు. (Image Courtesy: vishnupriyabhimeneni / instagram)
లంగా ఓణీలో కొన్ని రోజుల క్రితం విష్ణు ప్రియా ఓ ఫోటోషూట్ చేశారు. అందులో ఆమె సూపర్ ఉన్నారు. ఇప్పుడు మోడ్రన్ డ్రస్ లో మెస్మరైజ్ చేసేలా ఫోటోషూట్ చేశారు. (Image Courtesy: vishnupriyabhimeneni / instagram)
విష్ణు ప్రియ భీమనేని కొత్త ఫోటోలు (Image Courtesy: vishnupriyabhimeneni / instagram)
యాంకర్ విష్ణు ప్రియ భీమనేని (Image Courtesy: vishnupriyabhimeneni / instagram)
లంగా ఓణీలో యాంకర్ విష్ణు ప్రియ భీమనేని (Image Courtesy: vishnupriyabhimeneni / instagram)
విష్ణు ప్రియ భీమనేని (Image Courtesy: vishnupriyabhimeneni / instagram)