చీరలో అనసూయ సూపర్ - కొత్త ఫొటోలు చూసేయండి!
ABP Desam
Updated at:
12 Dec 2023 02:14 AM (IST)
1
అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె చీరకట్టులో చాలా అందంగా కనిపిస్తున్నారు.
3
అనసూయ ప్రస్తుతం పాన్ ఇండియా ‘పుష్ఫ 2’లో నటిస్తున్నారు.
4
జబర్దస్త్ షోలో యాంకర్‌గా వ్యవహరించడంతో అనసూయ లైమ్‌లైట్‌లోకి వచ్చారు.
5
ఎన్నో సంవత్సరాల పాటు అనసూయ ఆ షోకు యాంకర్‌గా ఉన్నారు.
6
కానీ సినిమాల కోసం జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పక తప్పలేదు.