Vintage Magazine Cover : ఆ మత్తెక్కించే చూపులు.. కుర్రాళ్ల గుండెల్లో ఇప్పటికీ గుబులు
ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంత మంది హీరోయిన్లు వచ్చినా.. ఒకప్పటి తారలను బీట్ చేయలేకపోతున్నారు. శ్రీదేవి, జయప్రద, రమ్యకృష్ణ ఇలాంటి చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీని దశబ్దాల పాటు ఏలారు. గ్లామర్ తో మాత్రమే కాకుండా.. నటనతో తమ మార్క్ ను క్రియేట్ చేయగలిగారు. అలా తమ సత్తా చాటిన ఒకప్పటి హీరోయిన్లు పాపులర్ మ్యాగజైన్ కవర్స్ పై మెరిశారు. ఇప్పుడు ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినీ బ్లిట్జ్ మ్యాగజైన్ పై సునీల్ శెట్టితో ఐశ్వర్యారాయ్ కవర్ ఫోటో..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రదతో ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ తీసుకుంది ఫిలిం ఫేర్ మ్యాగజైన్
ఐశ్వర్య రాయ్ తో 'షో టైమ్'
అతిలోక సుందరి శ్రీదేవి నటించిన 'కూలీ' సినిమా భారీ సక్సెస్ అందుకున్న సందర్భంగా షో టైమ్ ఆమెతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె జాకీ ష్రాఫ్, జితేంద్ర లాంటి ఒకప్పటి స్టార్ హీరోలపై కామెంట్స్ చేసింది.
సినీ బ్లిట్జ్ తో మనీషా కొయిరాలా
ఫిలింఫేర్ మ్యాగజైన్ పై మాధురీ దీక్షిత్
అలనాటి తార సౌందర్యతో స్టార్ డస్ట్ మ్యాగజైన్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కు టబు, మనీషా కొయిరాలా కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా డిజైన్ చేసిన మ్యాగజైన్ కవర్ ఇది.
టబు - ఫిలిం ఫేర్
ఐశ్వర్యరాయ్-షారుఖ్ ఖాన్ ల స్పెషల్ మ్యాగజైన్ కవర్ పిక్
షో టైమ్ మ్యాగజైన్ పై రమ్యకృష్ణ హాట్ ఫోటో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇప్పటికీ కూడా ఈ ఫోజు ఎంతో ట్రెండీగా అనిపిస్తుంది.
శ్రీదేవి - ఫిలిం ఫేర్