Varun Tej : హనుమాన్ మాల వేసుకున్న వరుణ్ తేజ్..కొండగట్టులో ప్రత్యేక పూజలు!
RAMA
Updated at:
03 Dec 2024 04:43 PM (IST)
1
రీసెంట్ గా మట్కా మూవీతో వచ్చిన వరణ్ తేజ్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఆ తర్వాత కొన్నిరోజులు వెకేషన్ కి వెళ్లొచ్చిన వరుణ్ లేటెస్ట్ గా హనుమాన్ మాలలో కనిపించారు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హనుమాన్ మాల వేసుకున్న సందర్భంగా కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకున్నారు.
3
మెగా ఫ్యామీలో హీరోలంతా ఏదో ఒక మాల వేసుకుంటూ ఉంటారు. చిరంజీవి, రామ్ చరణ్ అయ్యప్ప మాలపై శ్రద్ధచూపిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో మాల వేసుకున్నారు...పలు సందర్భాల్లో దీక్షలు చేపట్టారు. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ హనుమాన్ మాల ధరించారు
4
మట్కా తర్వాత వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది
5
హనుమాన్ మాల వేసుకున్న వరుణ్ తేజ్