Aditi Rao Hydari Siddharths Wedding : సిద్ధార్థ్, అదితి రావు పెళ్లిలో సందడి చేసిన సెలబ్రెటీలు.. దుల్కర్ సల్మాన్ నుంచి సోనాక్షి సిన్హా వరకు
హీరామండి సిరీస్ నుంచి సోనాక్షికి, అదితీకి మంచి స్నేహం కుదిరింది. రీసెంట్‌గానే వివాహం చేసుకున్న సోనాక్షి.. తన ఫ్రెండ్ అదితి, సిద్ధార్థ్ పెళ్లికి భర్తతో హాజరైంది. (Images Source : Instagram/Aditi Rao Hydari and Siddharth)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముందు పెళ్లి సింపుల్‌గా చేసుకున్నా.. తర్వాత పెళ్లికి మాత్రం తమ ఫ్రెండ్స్, సెలబ్రెటీలను పిలిచి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వారికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/Aditi Rao Hydari and Siddharth)
దుల్కర్ సల్మాన్ తన భార్యతో కలిసి వీరి పెళ్లికి హాజరయ్యారు. అలాగే పలువురు తమిళ హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. (Images Source : Instagram/Aditi Rao Hydari and Siddharth)
బాలీవుడ్ మల్టీటాలెంటెడ్ డైరక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కూడా సిద్ధార్థ్, అదితీ పెళ్లి వేడుకకు హాజరైంది. ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసి చిల్ అయ్యింది. (Images Source : Instagram/Aditi Rao Hydari and Siddharth)
తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి అదితి, సిద్ధార్థ్ ఎంజాయ్ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి.. Shiny happy people ❤️🧿❤️ అంటూ అద్భుతమైన మెసేజ్‌తో క్యాప్షన్ ఇచ్చారు. (Images Source : Instagram/Aditi Rao Hydari and Siddharth)
Two friends got married Their friends like family were there There were proposals and vows Song, dance and much celebration There was so much laughter and so many tears A union of friends it was Two friends got married And two pixies became one ❤️🧿❤️ అంటూ తమ గ్రాటిట్యూడ్‌ని చూపించారు అదితి, సిద్ధార్థ్.(Images Source : Instagram/Aditi Rao Hydari and Siddharth)