HBD Dhanush : 'అసురన్' మాత్రమే కాదు.. ఫ్యామిలీ మ్యాన్ కూడా..!
కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగారు. హాలీవుడ్ లో తెరకెక్కుతోన్న 'గ్రే మ్యాన్' అనే సినిమాలో ధనుష్ నటిస్తుండడం విశేషం. అలానే త్వరలోనే తెలుగులో స్ట్రెయిట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అతి తక్కువ సమయంలో నటుడిగా ఇంటెర్నేషనల్ స్టాండర్డ్స్ కు రీచ్ అయిన ధనుష్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా.. ఆయన రేర్ ఫ్యామిలీ ఫోటోలపై ఓ లుక్కేద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appధనుష్ ఫ్యామిలీ ఫోటో
తన సిస్టర్స్ తో ధనుష్
తన అన్నయ్య దర్శకుడు సెల్వ రాఘవన్, సిస్టర్స్ కార్తీక దేవి, విమలతో ధనుష్
తన తల్లి, అమ్మమ్మలతో ధనుష్
ఫ్యామిలీ మొత్తం కలిసి దైవదర్శనం కోసం వెళ్లిన సమయంలో తీసిన ఫోటో
తన భార్య సౌందర్యతో ధనుష్ రేర్ ఫోటో
తన తల్లి, భార్యలతో ధనుష్
తన చిన్నకొడుకుతో ధనుష్ క్యూట్ సెల్ఫీ
తన ఇద్దరు కొడుకులు యాత్ర రాజా, లింగ రాజాలతో ధనుష్