Nabha Natesh Latest Photos : క్లీవేజ్ షోతో హీరోయిన్ రచ్చ!
'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.
ఆ తరువాత ఆమె చేసిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించింది.
అయితే ఆమె నటించిన 'డిస్కో రాజా', 'అల్లు అదుర్స్' సినిమాలు డిజాస్టర్లు కావడంతో అమ్మడు డీలా పడింది.
ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో 'మ్యాస్ట్రో' సినిమా ఒక్కటే ఉంది.
గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో నభాను హీరోయిన్ గా తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ బ్యూటీ మాత్రం ఎప్పటికప్పుడు ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది.
తాజాగా క్లీవేజ్ షో చేస్తూ.. ఆమె ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.