Varshini Sounderajan Photo Gallery: ఏంజెల్‌లా మెరిసిపోతుందే..!
(Photography : V captures) (Courtesy : Instagram) యాంకర్ వర్షిణి బుల్లితెరపై ఎంతటి క్రేజ్ ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photography : V captures) (Courtesy : Instagram) ముందుగా యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు సినీ అవకాశాలు కూడా వస్తున్నాయి.
(Photography : V captures) (Courtesy : Instagram) బుల్లితెరపై ఎంత యాక్టివ్ గా ఉంటుందో.. సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది.
(Photography : V captures) (Courtesy : Instagram) తన అందాల ఆరబోతతో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.
(Photography : V captures) (Courtesy : Instagram) హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది.
(Photography : V captures) (Courtesy : Instagram) అలా బుల్లితెర, సోషల్ మీడియా రెండింటా కూడా వర్షిణి తన సత్తాను చాటుతున్నారు.
(Photography : V captures) (Courtesy : Instagram) తాజాగా వర్షిణి తెల్లదుస్తుల్లో చేసిన ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చం దేవతలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.