Vishnupriya Bhimeneni: కాషాయానికే కైపెక్కించే అందం - ఆరేంజ్ డ్రెస్‌లో భలే బాగున్నావ్ విష్ణు ప్రియా, ఇంటికెళ్లి దిష్టి తీయించుకో!
అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకాడదు యాంకర్ విష్ణు ప్రియ. ఇటీవల ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూసి.. పాపం కుర్రాళ్లు నిద్రలేమితో బాధపడుతున్నారు. తాజాగా విష్ణు ప్రియ ఆరెంజ్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేసింది. తన అందంతో కట్టిపడేస్తోంది. - Vishnupriya Bhimeneni / Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆరెంజ్ డ్రెస్‌లో ఉన్న విష్ణు ప్రియ అందం సన్యాసులకు సైతం చెమటలు పట్టించేలా ఉందంటూ అప్పుడే అభిమానులు కామెంట్లు చెయ్యడం మొదలుపెట్టారు. - Vishnupriya Bhimeneni / Instagram
ఇటీవలే విష్ణు ప్రియ సాంబ్రాణి దూపంతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. ఆ అరాచకం మరిచిపోక ముందే.. విష్ణు మరోసారి ఇలా తన అందంతో మరో విధ్వంసానికి సిద్ధమైంది. - Vishnupriya Bhimeneni / Instagram
విష్ణు ప్రియ ఒకప్పుడు ఈటీవీ ప్లస్‌లో ప్రసారమైన ‘పోవే-పోర’ షోతో భలే క్రేజ్ సంపాదించింది. ఆ షో ఆగిపోవడంతో విష్ణుకు అవకాశాలు దక్కలేదు. - Vishnupriya Bhimeneni / Instagram
ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయితే, ఒకటి రెండు వెబ్ సీరిస్‌ల్లో మాత్రం అవకాశం దక్కింది. ‘దయ’ వెబ్ సీరిస్‌లో కీలక పాత్రలో నటించింది. - Vishnupriya Bhimeneni / Instagram
యూట్యూబ్‌లో విష్ణు ప్రియా సాంగ్ ఆల్బమ్స్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. పాపం, విష్ణుకు టాలెంట్ ఉన్నా.. అవకాశాలు మాత్రం దక్కట్లేదని.. ఆమె అభిమానులు తెగ వాపోతున్నారు. - Vishnupriya Bhimeneni / Instagram