Laxmi Raai : బికినీలో లక్ష్మీ రాయ్.. ఈమెకు వయసు తగ్గకపోగా గ్లామర్ పెరుగుతుందిగా
హీరోయిన్ లక్ష్మీ రాయ్ మరోసారి తన గ్లామర్ పిక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Image Source : Instagram/Lakshmi Rai)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెయిన్బో కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. కళ్లకు అద్దాలు పెట్టుకుని స్టన్నింగ్‌గా కనిపించింది. (Image Source : Instagram/Lakshmi Rai)
సన్ సెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Image Source : Instagram/Lakshmi Rai)
ఈ ఫోటోలకు అభిమానులు సూపర్‌గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. లైక్స్, షేర్లు చేస్తున్నారు. (Image Source : Instagram/Lakshmi Rai)
లక్ష్మీ రాయ్ తెలుగులో పలు సినిమాలు చేసింది. తమిళ సినిమాల్లో కూడా ఈ భామకు మంచి క్రేజ్ ఉంది.(Image Source : Instagram/Lakshmi Rai)
ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తుంది. వివిధ ఫోటోషూట్స్ చేస్తూ ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది. (Image Source : Instagram/Lakshmi Rai)