Sravanthi Chokarapu : స్రవంతి చోకరపులో ఇంత ఫైర్ ఉందా? లేటెస్ట్ ఫోటోలకి షాక్ అవుతోన్న ఫ్యాన్స్
స్రవంతి చోకరపు మరో స్టన్నింగ్ ఫోటోషూట్‌తో వచ్చేసింది. టీవీ యాంకర్‌గా చేస్తోన్న ఈ భామ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఫోటోషూట్స్ చేస్తుంది.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో డీప్ నెక్‌తో వచ్చిన టాప్.. దానికి మ్యాచింగ్ ప్యాంట్ వేసుకుని స్టైలిష్‌గా ముస్తాబైంది స్రవంతి. ఈ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. (Image Source : Instagram/Sravanthi Chokarapu)
డ్రెస్‌కి పూర్తి కాంట్రెస్ట్లో ముత్యాల దండ, గోల్డెన్ చైన్ వేసుకుంది. హెయిర్‌ని కూడా కర్ల్స్ చేసి.. తన లుక్‌ని ఫైనల్ చేసింది స్రవంతి. (Image Source : Instagram/Sravanthi Chokarapu)
హై హీల్స్ వేసుకుని.. మెరిసే మేకప్ లుక్‌లో స్రవంతి స్టైలిష్‌గా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి అసలు విషయాన్ని చెప్పింది. (Image Source : Instagram/Sravanthi Chokarapu)
ఈటీవీలో ప్రసారమవుతున్న ఫ్యామిలీ స్టార్ లుక్‌లో భాగంగా ఇలా ముస్తాబైంది స్రవంతి. ఫోటోలకు “NEWYEAR SPECIAL EVENT” Tonight for #familystars ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Sravanthi Chokarapu)
Day by day becoming too young 😍❤️ అంటూ ఓ అభిమాని స్రవంతికి కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఫోటోలకు హాట్ ఫైర్ ఎమోజీలతో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.(Image Source : Instagram/Sravanthi Chokarapu)