Kajal Aggarwal : డైరక్టర్ అట్లీతో కాజల్ పాప.. కొత్త సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
కాజల్ అగర్వాల్ డిసెంబర్లో ఆమె చేసిన పనులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పర్సనల్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలపై నెటిజన్లు కొత్త చర్చ చేస్తున్నారు. (Image Source : Instagram/Kajal Aggarwal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడైరక్టర్ అట్లీతో ఉన్న ఈ ఫోటోను చూసి.. కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారేంటి అంటూ చర్చ పెట్టారు. ఈ ఫోటోలో కాజల్, కాజల్ చెల్లి నిషా, అట్లీ, అట్లీ వైఫ్ కూడా ఉన్నారు.(Image Source : Instagram/Kajal Aggarwal)
మరో ఫోటోలో కాజల్ అగర్వాల్ తన ఫ్రెండ్ ఫ్యామిలీని భర్తతో కలిసి మీట్ అయింది. ఈ ఫోటోలో విజయ్ వర్మ కూడా ఉండడం విశేషం.(Image Source : Instagram/Kajal Aggarwal)
తమన్నా బర్త్డే డిసెంబర్లోనే కాబట్టి.. ఆమెను కాజల్ బర్త్డే రోజు మీట్ అయినట్లు తెలుస్తోంది. (Image Source : Instagram/Kajal Aggarwal)
ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసిన కాజల్.. #decembering అంటూ క్యాప్షన్ ఇచ్చింది. South best heroine nd beautiful ❤️🙌 అంటూ ఆమె ఫ్యాన్స్ కాంప్లిమెంట్ ఇస్తున్నారు.(Image Source : Instagram/Kajal Aggarwal)
భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కూడా కాజల్ షేర్ చేసింది. పెళ్లి తర్వాత, పిల్లాడు పుట్టిన తర్వాత కూడా కాజల్ సినిమాలు చేస్తుంది. (Image Source : Instagram/Kajal Aggarwal)
కొడుకుతో స్విమ్మింగ్ పూల్లో ఆడుతూ దిగిన ఫోటోను కూడా కాజల్ షేర్ చేసింది. ఈ ఫోటోలకు అభిమానులు లైక్లతో, కామెంట్లతో ఎంగేజ్ చేస్తున్నారు.(Image Source : Instagram/Kajal Aggarwal)