Sreemukhi : నీలి రంగు లెహెంగాలో మెరిసిపోతున్న శ్రీముఖి!
RAMA
Updated at:
21 Dec 2024 04:40 PM (IST)
1
స్మాల్ స్క్రీన్ పై సుమ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్ శ్రీముఖి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
స్మాల్ స్క్రీన్ రాములమ్మగా కెరీర్లో దూసుకెళుతోంది శ్రీముఖి
3
బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగింది..వరుస షోస్ లో సందడి చేస్తోంది
4
శ్రీముఖికి సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు.
5
నిత్యం హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది శ్రీముఖి
6
లేటెస్ట్ గా శ్రీముఖి షేర్ చేసిన పిక్స్ లో బ్లూ కలర్ లెహంగాలో మెరిసిపోయింది.
7
శ్రీముఖి హొయలు చూసి..మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో అనే సాంగేసుకుంటున్నారు
8
ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్