✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tabu: యాభై ఏళ్ళ వయసులో ఆ ఫోజు లేంటి... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న బ్యూటీ

S Niharika   |  21 Dec 2024 01:09 PM (IST)
1

Tabu Instagram Photos: టబు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. నాగార్జున 'నిన్నే పెళ్ళాడతా' నుంచి మొదలు పెడితే చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇప్పుడు ఆవిడ బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిలైంది. ఆవిడ లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా? (Image Courtesy: tabutiful / Instagram)

2

ఇంటర్నెట్‌ను టబు ఫోటోషూట్ షేక్ షేక్ చేస్తోంది. నైట్ వేర్ లాంటి డ్రస్సుల్లో ఆవిడ ఫోటోలను చూసి షాక్ అయిన జనాలు కూడా ఉన్నారు. (Image Courtesy: tabutiful / Instagram)

3

టబు ఫోటోషూట్ చూసి జనాలు షాక్ కావడానికి రీజన్ ఆవిడ వయసు. ఇప్పుడు ఆమె 53 ఏళ్లు. ఈ వయసులో అంత హాట్ ఫోటోషూట్ ఏమిటి? అని షాక్ అవుతున్నారు. (Image Courtesy: tabutiful / Instagram)

4

టబు తెలుగులో ఒకప్పుడు సినిమాలు చేసినా సరే... ఇప్పుడు ఆమె కాన్సంట్రేషన్ మొత్తం హిందీ సినిమాల మీద ఉంది. (Image Courtesy: tabutiful / Instagram)

5

రీసెంట్ గా టబు హాలీవుడ్ ప్రాజెక్టు చేసింది. ఆమెకు ఇంగ్లీష్ సినిమాల్లోనూ ఛాన్సులు రావడానికి కారణం ఒక విధంగా ఈ గ్లామర్ అని చెప్పాలి. (Image Courtesy: tabutiful / Instagram)

6

ప్రజెంట్ టబు చేతిలో మూడు నాలుగు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి, 2025లో కొన్ని రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. (Image Courtesy: tabutiful / Instagram)

7

టబుతో పాటు హీరోయిన్ ఫోటో గ్యాలరీలు... లేటెస్ట్ పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: tabutiful / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Tabu: యాభై ఏళ్ళ వయసులో ఆ ఫోజు లేంటి... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.