Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Satyabhama Serial Today September 18th: పరువం వానగా నేడు కురిసేనులే..ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 18 ఎపిసోడ్ హైలెట్స్!
ఎట్టకేలకు సత్య-క్రిష్ ఫస్ట్ నైట్ కి ముహూర్తం నిర్ణయిస్తారు..అంతా సిద్ధం చేస్తారు..సత్యతో ఎలా మాట్లాడాలా అనే ఆలోచనలో కలలు కంటాడు క్రిష్..ఇంతలో సత్య గదిలోకి అడుగుపెడుతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదూరం దూరంగా ఉంటున్న క్రిష్ ని చూసి ఇంత దూరం అవసరమా అంటుంది సత్య. పైగా గుడికి వెళ్లొచ్చినప్పటి నుంచీ నీలో మార్పు కనిపిస్తోందని మనసులో మాట చెబుతుంది...
గుడి దగ్గర యాక్షన్ సీన్ కి భయపడ్డావా ఏంటి అని మనసులో అనుకుంటూ..ఇక్కడివరకూ వచ్చాను కానీ..ఆపై ధైర్యం చేయలేను అని మనసులో అనుకుంటుంది
ఇద్దరి మధ్యా కొద్దిసేపు మౌనం తర్వాత క్రిష్ సత్యకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు..సినిమాటిక్ గా రూమ్ లో సత్య సిగ్గుపడడం, క్రిష్ వెంటపడడం అంతా మామూలే..
పరువం వానగా నేడు కురిసేనులే..ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే అనే సాంగేసుకున్నారు.ఎప్పటికీ ఈ చేయి వదలనంటూ ఐ లవ్ చెప్పుకుంటారు... ఆ ముచ్చట్లే ఈ ఫొటోలు..
ఇంతలో బయట మహదేవయ్యను చంపేందుకు రౌడీ గ్యాంగ్ దిగుతుంది... మహదేవయ్యపై హత్యాప్రయత్నం చేయడం ..ఆ అరుపులు విని సత్య క్రిష్ రూమ్ లోంచి బయటకు వచ్చేస్తారు..
క్రిష్ సత్య ఒడిలో పడుకొని మాట్లాడుతుంటాడు. నువ్వు ఈజీగా దొరకలేదు సత్య కాలంతో గొడవ చేశానని చెప్పిన క్రిష్ మాటలకు సత్య బాధ పడుతుంది.
నీ చేయిని ఎప్పటికీ వదలను అని క్రిష్ చెప్పి ఐ లవ్యూ చెప్తే సత్య కూడా ఐ టూ లవ్ యూ అని ప్రేమ కురిపిస్తుంది. తర్వాత మత్తు ముందు కలిపిన తల్లి ఇచ్చిన స్వీట్ క్రిష్ తినేస్తాడు.