Nayanatara: విఘ్నేష్ కు నయన్ లవ్లీ విషెస్, ముద్దుల్లో మునిగిపోయిన క్యూట్ కపుల్స్
Anjibabu Chittimalla | 18 Sep 2024 08:09 AM (IST)
1
అందాల తార నయనతార తన భర్తకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పింది.
2
దుబాయ్ వేదికగా క్యాండిల్ డిన్నర్ ఏర్పాటు చేసి శుభాకాంక్షలు చెప్పింది.
3
భార్య భర్తలు ఒకరికొకరు మద్దులు పెట్టుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
4
జూన్ 9, 2022లో నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్నారు.
5
పెళ్లైన కొద్ది నెలల్లోనే సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు పేరెంట్స్ అయ్యారు.
6
నయనతార, విఘ్నేష్‌తో సంతోషంగా ఉంటూ పిల్లలతో ఉన్న ఫోటోలను తరచుగా నెటిజన్లతో పంచుకుంటుంటారు.