Satyabhama Serial Today December 26 Highlights: MLA అవుతానని క్రిష్ కి చెప్పేసిన సత్య..అసలు కథ ఇప్పుడు మొదలైంది - సత్యభామ డిసెంబర్ 26 హైలెట్స్!
డల్ గా ఇంటికొచ్చిన క్రిష్ ఏం జరిగిందో చెప్పాలని ప్రయత్నిస్తాడు..నా క్రిష్ ఏదైనా సాధించగలడు..ఓడిపోడు అంటుంది సత్య. నేను సిన్సియర్ గా ట్రై చేశాను అంటాడు..నేను నమ్మను నువ్వు ఏదైనా చేయగలర్ అంటుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమైత్రి వెళుతుంటే వెనుకే వెళ్లిన విశాలాక్షి..అమ్మా నీతో మాట్లాడాలి అని ఆపుతుంది. హర్ష నీకోసం చాలా చేశాడు అన్నావ్ కదా నువ్వు హర్ష కోసం ఓ పని చేస్తావా అని అడుగుతుంది. ఇకపై మా ఇంటికి రావొద్దు..హర్ష జీవితం ఇప్పుడిప్పుడే సెట్ అవుతోంది అందుకు నీ ప్రవర్తన అడ్డు రాకూడదంటుంది
కాఫీ అడుగుతుంది భైరవి.. రేణుక టీ తీసుకురావడం చూసి రచ్చ చేస్తుంది. అప్పుడే వచ్చిన క్రిష్ వచ్చి వదనిపై ఎందుకిలా అరుస్తాన్నావ్ అంటాడు. నీ పెళ్లాన్ని చూసి ఇలా తయారైందని.. నా మాటే కాదు మామ మాట కూడా వినడం లేదంటూ సత్యపై కంప్లైంట్ ఇస్తుంది.
క్రిష్ కోపంగా రూమ్ కి వెళ్లి సత్యా తప్పుచేశావ్ అంటాడు..నేను ముద్దుపెట్టుకున్నది నీ ఫొటోకే చూడు అంటుంది. మా బాపూపై ఎందుకు కంప్లైంట్ ఇచ్చావ్ అని నిలదీస్తాడు. ప్రశాంతంగా అడగొచ్చు కదా అంటూ కూర్చోబెట్టి జరిగింది చెబుతుంది. విషయం మీ బాపు నుంచి కాదు వృద్ధాశ్రమం వైపు నుంచి చూడు అంటుంది
సమస్య నా వరకు తీసుకురాకుండా నీ మీద వేసుకోవద్దు.. వాళ్ల ఆశ్రమాన్ని ఎవరు కబ్జా చేశారో మావయ్యకు తెలుసు కానీ సహాయం చేయడం లేదంటుంది. ఈ సమస్య పరిష్కరిస్తే నువ్వు ఏం చెప్తే అది వింటాను అంటుంది.
క్రిష్ కబ్జా చేసిన ఆ వ్యక్తి కేశవని కలిసి ఆశ్రమం గురించి మాట్లాడుతాడు..నీ పని నువ్వు చేసుకో అంటాడు కేశవ. క్రిష్ ఎదురుగానే మహదేవయ్యకి కాల్ చేసి వృద్ధాశ్రమం గురించి మాట్లాడుతాడు.
క్రిష్ తో మాట్లాడిన మహదేవయ్య నా MLA కలని నాశనం చేస్తావా ఏంటని ఫైర్ అవుతాడు మహదేవయ్య. కేశవ్ బాబు మా పార్టీ ఇన్ ఛార్జ్ కొడుకు తన రికమండేషన్ వల్లే వచ్చిందంటాడు. నా టికెడ్ క్యాన్సిల్ చేస్తే నీకు సంతోషమా అని ఫైర్ అవుతాడు. సారీ బాపూ అనేసి వెనక్కు వచ్చేస్తాడు క్రిష్
విశాలాక్షి ఇంటికి రావొద్దన్న మాటలు గుర్తుచేసుకుని మైత్రి రగిలిపోతుంటుంది. ఇక హర్షని వదిలెయ్ అని ఫ్రెండ్ చెప్పడంతో ఆమె మెడపై కత్తి పెడుతుంది మైత్రి..హర్షని వదిలేదే లే అంటుంది.
సత్యభామ డిసెంబర్ 27 ఎపిసోడ్ లో నెలరోజుల్లో కేశవ్ ను ఓల్డేజ్ హోమ్ నుంచి తరిమేస్తానంటుంది.. ఎట్లాచేస్తావ్ అంటే..నేనే MLA అవుతా అంటుంది.. నిర్ణయం మార్చుకో అని క్రిష్ అంటే డిసైడ్ అయిపోయా అంటుంది