YS Jagan: వైయస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయ విగ్రప్రతిష్ఠలో జగన్
వైయస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు
కోదండ రామాలయం నిర్మాణం పూర్తి చేసుకుని నేడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.
ఈ విగ్రహ ప్రతిష్ఠలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
జగన్ రాక కోసం భారీగా జనం తరలి వచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్నారు.
రెండో రోజు పర్యటనలో భాగంగా కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠకు హాజరయ్యారు.
అధికారంలో ఉన్నప్పుడు ఈ రామాలయానికి జగన్ రూ.34లక్షలు విడుదల చేశారు.
ఆలయ నిర్మాణం పూర్తైన సందర్భంగా జగన్‌ను ప్రారంభోత్సవానికి గ్రామస్థులు పిలిచారు.
వారి ఆహ్వానం మేరకు వచ్చిన జగన్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వామివారికి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు
తాతిరెడ్డిపల్లి రామాలయంలో ఏర్పాటు చేసిన కొత్త విగ్రహం