ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Nuvvunte Naa Jathaga Serial Today April 3rd Highlights : బాత్రూంలో దేవా, మిధున రొమాన్స్.. చీరకట్టుకుని మరీ ఐలవ్యూ చెప్పిన భానుమతి, నువ్వుంటే నా జతగా ఈరోజు హైలెట్స్

Nuvvunte Naa Jathaga Serial Today April 3rd Highlights : బాత్రూంలో దేవా, మిధున రొమాన్స్.. చీరకట్టుకుని మరీ ఐలవ్యూ చెప్పిన భానుమతి, నువ్వుంటే నా జతగా ఈరోజు హైలెట్స్

Geddam Vijaya Madhuri Updated at: 04 Apr 2025 06:48 PM (IST)
1

30 రోజుల్లో భర్తని మార్చడం ఎలా అనే కాన్సెప్ట్ గురించి చదువుతూ దేవాని షాక్​కి గురి చేస్తుంది మిధున. ఈ సీన్​తో నువ్వుంటే నా జతగా సీరియల్ ఆసక్తిగా సాగింది. (Image Source : Jiohotstar)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

త్వరలోనే మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకుంటానని చెప్పడంతో దేవా షాక్ అయిపోతాడు. ఈ బుక్ చదివి ఎందరో తమ భర్తలను లైన్​లోకి తెచ్చుకున్నారని చెప్తుంది. (Image Source : Jiohotstar)

3

దేవా స్నానానికి వెళ్లేప్పుడు అతనిని ఉడికించాలనే మిధున గట్టిగా బుక్లోని అంశాలు చదువుతూ ఉంటుంది. దేవా కూడా వాటిని వింటాడు. (Image Source : Jiohotstar)

4

స్నానం చేసేందుకు వాష్ రూమ్కి వెళ్లి ఒంటి నిండా సబ్బు పెట్టుకుంటాడు. (Image Source : Jiohotstar)

5

భర్త మీద రివేంజ్ తీర్చుకోవాలని మిధున ట్యాంక్ ఆపేస్తుంది. నీళ్లు ఆగిపోవడంతో లోపలి నుంచి దేవా అమ్మ అమ్మా అని అరుస్తాడు.(Image Source : Jiohotstar)

6

మీ అమ్మ పడుకున్నారని చెప్పడంతో బకెట్తో నీళ్లు తెమ్మని మిధునకి చెప్తాడు. సారీ చెప్తేనే నీళ్లు తెస్తానని మిధున మొండికేస్తుంది. (Image Source : Jiohotstar)

7

ఇంక చేసేదేమి లేక దేవా సారీ చెప్తాడు. నీళ్లు లోపలికి తీసుకెళ్లిన మిధున సబ్బు మీద కాలు వేసి జారిపోతుంది. దేవాని గట్టిగా పట్టుకోవడంతో వారిద్దరూ కాసేపు అలాగే చూసుకుంటూ ఉంటారు.(Image Source : Jiohotstar)

8

దేవా బయటకు వెళ్లాక భానుమతి చీర కట్టుకుని వచ్చి దేవాకు లవ్ యూ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Source : Jiohotstar)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.