Shobha Shetty News House : శోభా శెట్టి కొత్త ఇల్లు చూశారా? పెళ్లి కాకుండానే ప్రియుడితో గృహ పూజ చేసిన బ్యూటీ.. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Images Source : Instagram/shobha shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగృహ ప్రవేశం ఎప్పుడో చేసినా.. తన యూ ట్యూబ్ ఛానల్ కోసం దానిని గాసిప్‌గా ఉంచింది. తన యూట్యూబ్ ఛానల్ గృహ ప్రవేశం వీడియోని షేర్ చేసింది.(Images Source : Instagram/shobha shetty)
యూట్యూబ్‌లోనే కాకుండా ఇన్‌స్టాలో కూడా గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. Dream come true.❤️ new home 🏡 new life 👫new beginnings 🤗 Great full for everything 🙏 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/shobha shetty)
అయితే ఇదిలా ఉండగా.. ఫోటోలు కింద నెటిజన్లు కొందరు కంగ్రాట్స్ చెప్తే.. మరికొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/shobha shetty)
పెళ్లికాకుండా ఇలా ప్రియుడితో కలిసి గృహ పూజ చేయడమేంటి అని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే యశ్వంత్ ఇప్పటికే శోభా ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ కొందరు సపోర్ట్ చేస్తున్నారు.(Images Source : Instagram/shobha shetty)
కార్తీక దీపం షూటింగ్ సమయంలో శోభా, యశ్వంత్ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వారు తమ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు.(Images Source : Instagram/shobha shetty)
శోభాశెట్టి బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు యశ్వంత్ తన బాయ్ ఫ్రెండ్ అంటూ అసలు మ్యాటర్ బయటకు తెచ్చింది శోభా. రీసెంట్‌గానే అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.(Images Source : Instagram/shobha shetty)