Karthika Deepam 2 March 19th Highlights : పుట్టింటిపై బెంగను బయట పెట్టిన కాంచన.. కార్తీక్, దీపలకు షాక్ ఇచ్చేలా న్యూ ప్లాన్‌తో వచ్చేసిన జ్యోత్స్న, కార్తీక దీపం 2 హైలెట్స్

జ్యోత్స్న కార్తీక్ ఇంటి నుంచి తన ఇంటికి వెళ్తుంది. కాంచన అత్తవాళ్లని పెళ్లికి రప్పించే బాధ్యత నాది అని చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
తాతతో నేను మాట్లాడతాను. మీరు టెన్షన్ పడకుండా కాల్ చేయండి. వాళ్లు నా పెళ్లి గురించి తెలిసి హ్యాపీగా ఉన్నారని చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)

దశరథ్ మనసులో అసలు నువ్వు దాసుని ఎందుకు చంపడానికి ట్రై చేశావో.. ఇప్పుడు మంచిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఆయన మనుసులోని ఫీలింగ్ జ్యోత్స్న కూడా కనిపెడుతుంది. ఆ సమయానికి దాసు, దీప, శౌర్య ఉండరని అనుకుంటుంది. (Image Credit: jio+ Hotstar)
ఈలోపు సుమిత్ర కాంచనకు ఫోన్ చేసి దశరథ్‌కి ఫోన్ ఇస్తుంది. కాంచన పుట్టింటిపై ఉన్న ప్రేమను తన మాటలతో చెప్తుంది. దశరథ్, సుమిత్ర కూడా ఎమోషనల్ అవుతారు. (Image Credit: jio+ Hotstar)
దీపకు కార్తీక్ డబ్బులు ఇస్తాడు. వాటిని డబ్బాలో పెట్టి జంతికలు ఇవ్వడంతో కూర్చోని తింటాడు. బయటకు వెళ్లేసరికి సుమిత్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. (Image Credit: jio+ Hotstar)
కార్తీక్, దీపలు వెనకనుంచి వింటారు. నా మేనకోడలిని కోడలిగా చేసుకోలేకపోయానని బాధపడుతుంది కాంచన. అయినా తన పెళ్లి విషయంలో హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)
మీరు మేనకోడలిని కోడలిగా చేసుకోనందుకు బాధపడుతున్నారు కదా. నన్ను చూసి మీకు ఆ బాధ రెట్టింపు అవుతుందా అంటే.. లేదు నిన్నే నా మేనకోడలు అనుకుంటే అయిపోతుందిగా అంటుంది. (Image Credit: jio+ Hotstar)
మరోవైపు దీప, కార్తీక్ లేని సమయంలో వాళ్ల రెస్టారెంట్‌కి వెళ్లి ఆర్డర్ ఇవ్వమని పారుని పంపుతుంది. అదే సమయానికి కార్తీక్, దీపలు రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)