Malavika Mohanan: తెలుగులో ప్రభాస్ సినిమా... మలయాళంలో మోహన్ లాల్ మూవీ... మాళవిక లేటెస్ట్ షూటింగ్ ఫోటోలు

Malavika Mohanan at Mohan Lal's Hridayapoorvam sets: మాళవిక మోహనన్ ఇప్పుడు చాలా బిజీ హీరోయిన్. ఒక వైపు తెలుగులో రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన 'ది రాజా సాబ్' సినిమా చేస్తోంది. మరో వైపు మలయాళంలో మోహన్ లాల్ 'హృదయ పూర్వం' సినిమాలోనూ నటిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
'హృదయ పూర్వం' సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా చిత్రీకరణ జరిగేటప్పుడు దిగిన ఫోటోలను మాళవిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'హృదయ పూర్వం' సినిమాలో మాళవిక మోహనన్ లుక్ ఇది. ఈ స్టిల్ చూస్తుంటే ఆవిడ డి గ్లామరస్ రోల్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.
'హృదయ పూర్వం' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూస్తే... మోహన్ లాల్, దర్శకుడు సత్యన్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని ఆవిడ తెలిపారు.
'హృదయ పూర్వం' చిత్రీకరణలో మాళవిక బ్లాక్ అండ్ వైట్ ఫోటో.
దర్శకుడు సత్యన్ తో మాళవిక మోహనన్ క్యాండిడ్ స్మైలీ పిక్.
'హృదయ పూర్వం' చిత్రీకరణలో మోహన్ లాల్, మాళవిక మోహనన్, దర్శకుడు సత్యన్ తదితరులు