Nikki Tamboli: 'చీకటి గదిలో చితక్కొట్టుడు' హీరోయిన్ నిక్కీ తంబోలి గ్లామర్ ఫోటోలు

నిక్కీ తంబోలి... బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు ఈవిడ పరిచయం. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 14లో పార్టిసిపేట్ చేసింది. అంతే కాదు అందులో సెకండ్ రన్నరప్ స్థానం సొంతం చేసుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
తెలుగులోనూ నిక్కీ తంబోలి ఒక సినిమా చేసింది. దాని పేరు 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. రొమాంటిక్ బోల్డ్ సినిమా అది. నిజం చెప్పాలంటే ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆ సినిమా చూశారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమా తర్వాత నిక్కీ తంబోలి హిందీలో బిగ్ బాస్ షో చేశారు. మరికొన్ని బాలీవుడ్ రియాలిటీ షోస్ చేశారు. ఆ సినిమా తర్వాతే ఆవిడకు బాలీవుడ్ మ్యూజిక్ వీడియోలు చేసే అవకాశం కూడా వచ్చింది.
రాఘవ లారెన్స్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సూపర్ హిట్ హారర్ సినిమా 'కాంచన 3'లో దివ్య క్యారెక్టర్ ప్లే చేశారు నిక్కీ తంబోలి.
ప్రస్తుతం బద్నాం అనే సినిమాలో నిక్కీ తంబోలి నటిస్తున్నారు. ఈ బ్లాక్ డ్రెస్ ఫోటోలను సోషల్ మీడియాలో ఆవిడ లేటెస్ట్ గా షేర్ చేశారు. ప్రజెంట్ ఇవి వైరల్ అవుతున్నాయి.