jyothi poorvaaj: గుప్పెడంతమనసు జగతి మేడం ( జ్యోతి రాయ్) ఇయర్ ఎండ్ ట్రీట్!
సీరియల్స్ నుంచి సినిమాలవైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న జ్యోతిరాయ్ ఇలా హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూసి ఇయర్ ట్రీట్ అదిరింది జగతి మేడం అని పోస్టులు పెడుతున్నారు
గుప్పెడంతమనసు సీరియల్ లో రిషికి తల్లిగా, వసుకి గురువుగా, మహేంద్రకి భార్యగా..కాలేజీ ఎండీగా గౌరవప్రదమైన పాత్రలో నటించింది
గుప్పెడంతమనసులో జగతిగా నటించిన జ్యోతిరాయ్ లుక్ చూసి ఫిదా కాని స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు లేరు.. కార్తీకదీపంలో సౌందర్య తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది జగతి క్యారెక్టర్
సినిమాల్లో బిజీ అవుతుండడంతో సీరియల్ నుంచి సైడైపోయింది..అప్పటి నుంచి లుక్ ఇలా మార్చుకుంటూ వచ్చింది
మొదట్లో జ్యోతిరాయ్ లుక్ చూసి అవాక్యయ్యారంతా..జగతిగా చీరలో పద్దతిగా కనిపించిన ఆమెయేనా అని గిచ్చి చూసుకున్నారు
రెగ్యులర్ గా ఇలాంటి ఫొటోస్ షేర్ చేస్తుండడంతో నెటిజన్లు కూడా జ్యోతిరాయ్ చూస్తూ జగతిని మర్చిపోయారు