Hari Teja : లుక్ మార్చేసి చాలా కొత్తగా కనిపిస్తోన్న హరితేజ.. లేటెస్ట్ ఫొటోస్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!
అభిమానులు అవాక్కయ్యేలా లుక్ మార్చేసింది యాంకర్ హరితేజ. రీసెంట్ గా రాజమహల్ లో యువరాణిలా ఉన్న ఫొటోష్ షేర్ చేసిన హరితేజ లెటేస్ట్ గా వెకేషన్లో ఉన్న పిక్స్ షేర్ చేసింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమనసు మమత సీరియల్ లో నటించి క్రేజ్ సంపాదించుకున్న హరితేజ..ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ పై వరుస ఆఫర్స్ అందుకుంది
అభిరుచి అనే షో తో యాంకర్ గా టర్న్ అయి..ఆ తర్వాత పండుగచేస్కో, ఫిదా, సూపర్ సింగర్ షోస్ కి యాంకర్ గా వ్యవహరించింది
బిగ్ బాస్ రియాల్టీ షోతో చాలా పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌజ్ లో యాక్టివ్ గా ఉంటూ టాస్కుల్లో ఇరగదీస్తూ..సాంస్కృతి కార్యక్రమాల్లో సత్తాచాటుతూ ఇరగదీసింది. ఓ దశలో హరితేజ టైటిల్ విన్నర్ అనుకున్నారంతా...ఫైనల్ కి చేరిందే కానీ విజేతగా నిలవలేకపోయింది కానీ అంతకుమించిన క్రేజ్ సొంతం చేసుకుంది
నితిన్ - సమంత జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించింది. రవితేజ రాజా ది గ్రేట్ సహా పలు సినిమాల్లో సందడి చేసింది
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
యాంకర్ హరితేజ (Image Credit: instagram)