Malavika Mohanan: అబుదాబిలో 'రాజాసాబ్' బ్యూటీ.. ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న మాళవిక మోహనన్!
RAMA
Updated at:
03 Jul 2024 09:10 AM (IST)
1
తక్కువ టైమ్ లోనే మలయాళం ఇండస్ట్రీలో అందం, నటనతో ఆకట్టుకుంది మాళవిక మోహనన్. రజనీకాంత్ తో పేట, విజయ్ తో మాస్టర్ మూవీస్ లో నటించి ఫాలోయింగ్ పెంచుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ధనుష్ తో కలసి నటించిన మారన్ మూవీతో మరింత క్రేజ్ సంపాదించుకున్న మాళవిక మోహనన్..ప్రభాస్ రాజాసాబ్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. బాలీవుడ్ లోనూ ఓ మూవీకి సైన్ చేసింది
3
అబుదాబిలో ఓ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మాళవిక..ప్రార్థనలు చేసిన ఫొటోస్ తో పాటూ మసీదు ఫొటోస్ కూడా షేర్ చేసింది..
4
ఎడారిలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ కూడా షేర్ చేసింంది మాళవిక మోహనన్
5
మాళవిక మోహనన్ (Image credit: Instagram)