Priyamani Latest Photos: పద్ధతిగా, నిండైన వస్త్రధారణలో ప్రియమణి
ABP Desam
Updated at:
26 May 2022 11:06 AM (IST)
1
హీరోయిన్ ప్రియమణి మోడ్రన్గానూ కనిపించగలరు. ట్రెడిషనల్గానూ కనిపించగలరు. ఒకేసారి మోడ్రన్ అండ్ ట్రెడిషన్ మిక్స్ చేసినట్టు కొత్తగా ఉన్నారు. పద్దతిగా, నిండైన వస్త్రధారణతో ఈ వీక్ ఢీ ఎపిసోడ్లో సందడి చేశారు. ఆ ఫోటోలు ఇవి. (Image courtesy - @ Priyamani/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
లాంగ్ స్కర్ట్ అండ్ ట్రెండీ టాప్ లో ప్రియమణి (Image courtesy - @ Priyamani/Instagram)
3
ఢీ షోలో ప్రియమణి జడ్జ్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. (Image courtesy - @ Priyamani/Instagram)
4
టీవీ షోస్ తో పాటు సినిమాలు కూడా ప్రియమణి చేస్తున్నారు. (Image courtesy - @ Priyamani/Instagram)
5
ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు (Image courtesy - @ Priyamani/Instagram)
6
ప్రియమణి (Image courtesy - @ Priyamani/Instagram)