Brahmamudi Serial Today October 22nd: బ్రహ్మముడి అక్టోబరు 22 ఎపిసోడ్: ఆట మొదలెట్టిన కావ్య..ఆవేశంతో ఊగిపోతున్న రాజ్ - రుద్రాణికి పెద్ద షాకే ఇది!
పాట లిరిక్స్ బాగా చెప్పిన కళ్యాణ్ కి నిర్మాత, పాటల రచయిత కూడా మెచ్చుకుని డబ్బులిస్తారు. ఆ తర్వాత మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతానని అడుగుతాడు..సరే అంటాడు పాటలరచయిత
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆఫీస్ బాయ్ కుర్చీలో కూర్చుని క్లీన్ చేస్తుంటే రాజ్ ఎంట్రీ ఇచ్చి కుర్చీ గొప్పతనం గురించి క్లాస్ వేస్తాడు.
డబ్బులు తీసుకెళ్లి అప్పుకి ఇచ్చి జరిగినదంతా చెబుతాడు కళ్యాణ్. అసిస్టెంట్ గా జాబ్ వచ్చేవరకూ ఆటో నడుపుతూనే ఉంటా అని క్లారిటీ ఇస్తాడు.
తండ్రి ఆశీర్వాదం తీసుకుని సీఈఓ బాధ్యతలు తీసుకునేందుకు ఆఫీసుకి వెళుతుంది కావ్య. తల్లిని దీవించమని అడగకపోవడంతో కనకం సెటైర్స్ వేస్తుంది కావ్య. నేను ఆయనతో కలసిపోయేందుకు కాదు..నా కారణంగా కంపెనీకి నష్టం జరిగింది..ఆ నష్టాన్ని పూడ్చేందుకే వెళుతున్నా అంటుంది
అటు రాజ్ కాఫీ, టిఫిన్ అడిగితే నేను కావ్యమ్మను కాదు బాబు అంటుంది పనిమనిషి..నీకు ఆఫీసులో ఉందిలే పో అని నవ్వుకుంటారు అపర్ణ, ఇందిరాదేవి.
ఆఫీసుకి వచ్చిన రాజ్ ని ఉద్యోగులు పట్టించుకోరు. తన రూమ్ లోకి వెళుతుంటే.. శ్రుతి వచ్చి కొత్త సీఈఓ వచ్చారంటుంది. లోపల కావ్యను చూసి షాక్ అవుతాడు రాజ్. అక్కడి నుంచి బయటకు పంపించేయమంటాడు... సెక్యూరిటీ వచ్చి మేడం సీఈఓ సర్ అంటాడు.
ఆఫర్ లెటర్ రాజ్ చేతిలో పెడుతుంది కావ్య. తాతయ్య గారే సీఈఓగా అపాయింట్ చేశారంటుంది
బ్రహ్మముడి అక్టోబరు 23 ఎపిసోడ్ లో ఆవేశంగా ఇంటికెళతాడు రాజ్...ఇంటిపెద్దగా నేను తీసుకున్న నిర్ణయం ఇది అని సీతారామయ్య స్ట్రాంగ్ గా చెబుతాడు. మీరు తీసుకున్న నిర్ణయం నచ్చలేదంటాడు రాజ్..