Diwali Home Decor Tips : దీపావళికి ఇంటిని ఇలా స్మార్ట్‌గా అలంకరించేయండి.. బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్స్
లోటస్ టోరన్ చాలా ట్రెడీషనల్ లుక్‌ని ఇస్తుంది. వీటిని మామిడాకుల ప్లేస్‌లో కడితే చాలా అందంగా ఉంటుంది. పైగా వీటిని స్పెషల్ అకేషన్స్ సమయంలో మళ్లీ వాడుకోవచ్చు. (Images Source : Pinterest)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహ్యాండ్ క్రాఫ్టెడ్ దియాలు ఇంటికి మంచి లుక్‌ని ఇస్తాయి. వీటిని ఇంట్లో సీలింగ్‌కి లేదా పూజా గదిలో వీటిని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. దీపాలు, పూలు, లైట్ క్యాండిల్స్ ఇలా వివిధ రకాలుగా ఇవి అందుబాటులో ఉంటాయి. (Images Source : Pinterest)
లోటస్ గ్లాస్ టీ లైట్ హోల్డర్ సెట్ తీసుకోండి. హై క్వాలిటీ గ్లాస్‌తో దీనిని తయారు చేస్తారు కాబట్టి.. మీరు దీపాలను దీనిలో అందంగా అలంకరించుకోవచ్చు. మీకు నచ్చిన ప్లేస్‌లలో దీపాలను సెట్ చేసుకోవచ్చు. (Image Source : Pinterest)
దీపావళి వాల్ డోర్ హ్యాంగింగ్ డెకర్ సెట్ కూడా చాలా అందంగా ఉంటుంది. వీటిని హ్యాంగ్ చేస్తే ట్రెండీగా ట్రెడీషనల్ లుక్‌ని ఇంటికి ఇవ్వొచ్చు. (Images Source : Pinterest)
వెల్వెట్ హ్యాండ్‌మేడ్ వాల్ డెకర్ లోటస్లు కూడా ఇంటికి మంచి లుక్‌ని ఇస్తాయి. మీ వాల్కి లేదా.. గుమ్మం దగ్గర్లో వీటిని హ్యాంగ్ చేస్తే ఇంటికి పండుగ శోభ వచ్చేస్తుంది. (Images Source : Pinterest)
హ్యాండ్ క్రాఫ్టెడ్ దియాలు ఇంటికి మంచి లుక్‌ని ఇస్తాయి. వీటిని ఇంట్లో సీలింగ్‌కి లేదా పూజా గదిలో వీటిని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. దీపాలు, పూలు, లైట్ క్యాండిల్స్ ఇలా వివిధ రకాలుగా ఇవి అందుబాటులో ఉంటాయి. (Images Source : Pinterest)
ఈ అలంకరణలు ఫ్యాన్సీ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. లేదంటే మీరు ఆన్లైన్లో కూడా వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. పూలు వాడిపోతాయి లేదా డెకరేట్ చేయడం కష్టమవుతుందనుకునేవారు వీటిని అలంకరణకోసం వాడుకోవచ్చు. (Images Source : Pinterest)