Ashika Gopal Padukone : నాలుగేళ్ల క్రితం 'త్రినయని' నయని - సిల్వర్ స్క్రీన్ పై వెలగాల్సిన అంద ఆషిక సొంతం!
'కథలో రాజకుమారి' సీరియల్ తో తెలుగు సీరియల్స్ లో అడుగుపెట్టింది ఆషిక గోపాల్ పదుకొనె. ఆ సీరియల్ లో అమాయకమైన పిల్లగా ఆకట్టుకుంది. అందం, నటనలో మంచి మార్కులు సంపాదించుకుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏళ్లతరబడి సీరియల్ సాగదీయకుండా..తక్కువ టైమ్ లోనే కథలో రాజకుమారికి శుభం కార్డ్ పడింది. ఆ తర్వాత త్రినయిని సీరియల్ లో ఆఫర్ అందుకుంది
భవిష్యత్ తెలిసిన పాత్రలో నయనిగా అద్భుతంగా నటిస్తోంది ఆషికా గోపాల్ పదుకొనె.ఈ సీరియల్ తో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది
సీరియల్ లో సీరియస్ గా సాగే క్యారెక్టర్ అయినా సెట్ మాత్రం నయని అల్లరి పిల్లే. టీమ్ తో కలసి రీల్స్ చేస్తూ వీడియోస్ షేర్ చేస్తుంటుంది... మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..
టైమ్ దొరికితే చాలు ఫ్రెండ్స్ తో కలసి ట్రిప్పులేసే నయని..ఆ ఫొటోస్ ని ఫ్యాన్స్ తో పంచుకుంటుంది... ప్రస్తుతం మీరు చూస్తున్న ఆషికా ఫొటో్ నాలుగేళ్ల క్రితంవి... అప్పటికి ఇప్పటికి లుక్ లో పెద్దగా మార్పుల్లేవ్...
'త్రినయని' ఆషిక గోపాల్ పదుకొనె (Image Credit: Aashika Gopal Padukone Actress/Instagram)