Sonia Akula : బిగ్‌బాస్‌లో లవ్ ట్రాక్ షురూ.. అది మానేస్తే ఏమైనా ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన సోనియా.. ట్రయాంగల్ స్టోరిగా మారనుందా?
బిగ్‌బాస్‌లో ఓ పక్క గొడవలు జరుగుతుంటే.. మరో పక్క లవ్ ట్రాక్ నడుస్తుంది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్లో కూడా లవ్ ట్రాక్ నడిపించేందుకు బిగ్‌బాస్ సిద్ధమయ్యాడు. (Images Source : StarMaa)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే ఈ సీజన్లో ఈ లవ్ స్టోరీని ట్రయాంగల్ సైడ్‌కి తీసుకెళ్తాడా అనే సందేహం రీసెంట్ ప్రోమో చూస్తే అందరికీ వస్తుంది. (Images Source : StarMaa)
ఈ సారి సోనియా, నిఖిల్ లవ్ ట్రాక్‌లో పృథ్వీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (Images Source : StarMaa)
రీసెంట్గా విష్ణుప్రియ.. నిఖిల్ గురించి సోనియాను అడిగినప్పుడు ఓ రేంజ్లో డ్రామ్ క్రియేట్ చేసింది సోనియా. కట్ చేస్తే ఇప్పుడు దానికి మించిన లవ్ ట్రాక్‌ను నిఖిల్‌తో నడిపిస్తుంది. (Images Source : StarMaa)
నిజమైన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి అని విష్ణు అంటోన్న సమయంలో సోనియా.. పృథ్వీ హ్యాండ్‌ని పట్టుకుని క్యూట్‌గా బిహేవ్ చేస్తుంది. దీంతో అక్కడున్న కంటెస్టెంట్లు నవ్వేశారు. లోపలున్న నిఖిల్ మాత్రం తెగ టెన్షన్ ఫీల్ అవుతూ కనిపించాడు. (Images Source : StarMaa)
తర్వాత నిఖిల్ దగ్గర కూర్చోని.. నువ్వు సిగరెట్ మానేస్తే నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది సోనియా. ఆ మాటతో నిఖిల్ కూడా షాక్ అయ్యాడు. (Images Source : StarMaa)
అయితే దే ఫౌండ్ ఈచ్ అదర్ అని సీత వారిని ఉద్దేశించి అనగా.. గాడ్ మస్ట్ బి క్రేజీ అంటే ఇదేనంటూ అభయ్ నవీన్ అన్నాడు. చూసేవన్నీ నిజాలు కాదంటూ కౌంటర్ కూడా వేశాడు. (Images Source : StarMaa)
అయితే సోనియా ఇది కావాలనే స్ట్రాటజీతో చేస్తుందా? అటు నిఖిల్, ఇటు పృథ్వీరాజ్‌ని తన వైపు తిప్పుకోవాలని చూస్తుందా అనేది రానున్న రోజుల్లో చూడాల్సిందే. (Images Source : StarMaa)