Jyothi Poorvaj : అమ్మాయికి అమ్మాయిలే శత్రువులంటోన్న జ్యోతి పూర్వజ్.. పోస్టులకు కామెంట్స్ ఆఫ్ చేయడానికి రీజన్ అదేనా!

జ్యోతి పూర్వజ్.. జగతి మేడమ్‌గానే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఆమె క్రియేట్ చేసిన మార్క్ అలాంటింది. (Image Source : Instagram/Jyothi Poorvaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అయితే ఈ భామ తాజాగా తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. క్రేజి క్యాప్షన్స్ ఇస్తుంది. She move it like🦋👸 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Jyothi Poorvaj)

అయితే కామెంట్లు ఆఫ్ చేయడానికి కూడా రీజన్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. Hey everyone! Just wanted to let you know that I've decided to turn off the comments from now on. అంటూ చెప్పేసింది.(Image Source : Instagram/Jyothi Poorvaj)
అయితే You can share your thoughts in the inbox, though.🦋👸 అంటూ డైరక్ట్‌గా ఇన్బాక్స్కే మెసేజ్‌లు చేయమని చెప్తోంది.(Image Source : Instagram/Jyothi Poorvaj)
అయితే ఈ భామ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆడదానికి ఆడదే శత్రువు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. కలకత్తా కేస్‌ను ఎగ్జాంపుల్‌గా తీసుకుని మరీ కామెంట్ చేసేసింది.(Image Source : Instagram/Jyothi Poorvaj)
అందరూ తమని శ్రీరామ చంద్రుల్లా భావించి.. కామెంట్లలో తిడుతూ ఉంటారు. వారు నిజంగా శ్రీరాములు అయితే ఎలా తిట్టగలుగుతున్నారంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.(Image Source : Instagram/Jyothi Poorvaj)