Rashmi Gautam: యాంకర్ రష్మి ఇంట్లో విషాదం - గుండె బరువెక్కిస్తున్న ఇన్‌స్టా పోస్ట్
యాంకర్ రష్మీ గౌతమ్‌కు మూగ జీవులంటే ఎంత ప్రేమో తెలిసిందే. ఎవరైనా వీధి కుక్కులను లేదా పసువులను హింసిస్తే.. ముందుగా స్పందించేది రష్మీనే. వాటి హక్కుల కోసం వీలైతే పోరాడేందుకు కూడా రష్మీ సిద్ధంగా ఉంటుంది. అలాంటి రష్మీకి ఊహించని కష్టం ఎదురైంది. శనివారం ప్రాణానికి ప్రాణమైన పెంపుడు కుక్క చుట్కీని కోల్పోయింది. దీంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశనివారం తన పెంపుడు కుక్క చనిపోయిందంటూ రష్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
చుట్కీని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని తెలిపింది.
అనంతరం చుట్కీకి స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించింది.
చుట్కీ చితాభస్మాన్ని కారులో తన వెంట తీసుకెళ్తున్న పిక్‌ను కూడా రష్మీ షేర్ చేసుకుంది.
చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు తనతో గడిపిన ఫొటోలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంది.
తన పెంపుడు కుక్క చుట్కీతో రష్మీ గౌతమ్.
తన పెంపుడు కుక్క చుట్కీతో రష్మీ గౌతమ్.
తన పెంపుడు కుక్క చుట్కీతో రష్మీ గౌతమ్.
తన పెంపుడు కుక్క చుట్కీతో రష్మీ గౌతమ్.