Tripti Dimri : త్రిప్తి దిమ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ చూశారా? ఎవరితో సెలబ్రేట్ చేసుకుందంటే
త్రిప్తి దిమ్రి 30వ పడిలోకి అడుగుపెట్టింది. అభిమానులతో పాటు సెలబ్రేటీలు ఆమెకు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెష్ చెప్పారు. ఈ భామ తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagram/tripti_dimri)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appత్రిప్తి దిమ్రి తన పుట్టిన రోజును ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. పేరెంట్స్, కజిన్స్, కిడ్స్‌తో కలిసి తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలిపింది. ఇన్‌స్టాలో వాటికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/tripti_dimri)
బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలను షేర్ చేస్తూ.. It's definitely been a birthday to remember 💜 Grateful for all the Love and Blessings 🌟💕 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/tripti_dimri)
మామ్ సినిమాతో తృప్తి దిమ్రి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మించిన బుల్ బుల్ సినిమాలో నటించి మెప్పించింది. (Images Source : Instagram/Tripti.Dimri)
అనుష్క శర్మ సోదరుడు కర్ణేశ్ నిర్మించిన 'ఖలా' చిత్రంలోనూ తృప్తి టైటిల్ రోల్ చేశారు. అందులో ఆమె నటన, పాత్రకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. (Images Source : Instagram/Tripti.Dimri)
ప్రస్తుతం తృప్తి దిమ్రి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వెర్సటైల్ యాక్టర్ రాజ్ కుమార్ రావు 'విక్కీ వైద్య కా వో వాలా వీడియో'లో ఆమె నటిస్తున్నారు. తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.(Images Source : Instagram/Tripti.Dimri)