Rakul Preet Singh: సమ్మర్ హీట్ ని మించేలా రకుల్ ప్రీత్ సింగ్ లుక్..బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతోంది!
RAMA
Updated at:
14 May 2025 02:01 PM (IST)
1
బ్లాక్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ మెరిసిపోతోంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రకుల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది
3
టాలీవుడ్ లో జోరు తగ్గిన తర్వాత బాలీవుడ్ లో ట్రై చేసింది. కొన్ని సినిమాల్లో నటించింది
4
2024 ఫిబ్రవరి 21న జాకీ భగ్నానిని పెళ్లిచేసుకుంది రకుల్
5
నల్లటి మెరిసే గౌనుతో పాటూ మెడలో మెరిసే నక్లెస్ వేసుకుంది