Ajith Kumar Scotland Trip : స్కాట్లాండ్ రోడ్స్ మీద అజిత్ - సామాన్యుడిలా తిరుగుతున్న స్టార్
స్టార్ హీరోల్లో కోలీవుడ్ కథానాయకుడు అజిత్ కుమార్ శైలి భిన్నమైంది. ఆయన మీడియా ముందుకు రారు. సినిమా షూటింగులు లేనప్పుడు అతి సామాన్యుడిలా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. (Image Courtesy : Ajith Kumar Facebook)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇప్పుడు అజిత్ కుమార్ ఎక్కడ ఉన్నారో తెలుసా? స్కాట్లాండ్ లో! ఆయనకు రోడ్ ట్రిప్స్, డ్రైవింగ్ అంటే ఇష్టమని అందరికీ తెలిసిందే. స్కాట్లాండ్ రోడ్స్ మీద చాలా జాలీగా తిరుగుతూ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. (Image Courtesy : Ajith Kumar Facebook)
స్కాట్లాండ్ లోని ఓ ఓ బంకులో పెట్రోల్ / డీజిల్ కొట్టించుకుంటున్న అజిత్ కుమార్ (Image Courtesy : Ajith Kumar Facebook)
స్కాట్లాండ్ లో అజిత్ (Image Courtesy : Ajith Kumar Facebook)
అజిత్ లేటెస్ట్ ఫోటోస్ (Image Courtesy : Ajith Kumar Facebook)
అజిత్ ఫారిన్ ట్రిప్ ఫోటోలు (Image Courtesy : Ajith Kumar Facebook)