Sir Movie Pre Release Event Pic: అట్టహాసంగా ‘సార్‘ ప్రీ రిలీజ్ ఈవెంట్
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమా 'సార్'.
ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది.
విద్యా వ్యవస్థ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ బైలింగ్వల్ సినిమా తెరకెక్కింది.
ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
తమిళంలో 'వాతి'గా ప్రేక్షకుల ముందు వచ్చింది.
తాజాగా ‘సార్‘ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, 'హైపర్' ఆది, 'ఆడుకాలమ్' నరేన్, మొట్ట రాజేందర్, హరీష్ పేరడీ, పమ్మి సాయి తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో సుమంత్ నటించారు.
‘సార్‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంయుక్త మీనన్.
‘సార్‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంయుక్త మీనన్.
‘సార్‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంయుక్త మీనన్ తో హీరో ధనుష్.
‘సార్‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హీరో ధనుష్
‘సార్‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు సముద్ర ఖని తదితరులు