✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pragya Jaiswal: బ్లాక్ డ్రెస్‌లో ప్రగ్యా జైశ్వాల్ - కుర్రాళ్ల గుండె గుబేల్!

ABP Desam   |  16 Feb 2023 09:57 PM (IST)
1

పగ్ర్యా జైశ్వాల్.. ఈమెకు అందం ఉంది.. అభినయం ఉంది. చివరికి ఆమె నటించిన ‘అఖండ’ మూవీ కూడా ఘన విజయం సాధించింది. అయినా, సరే ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. అయితేనేం.. లైఫ్‌ను మాత్రం భలే ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మరోసారి ఈ భామ బాలయ్యతో జత కట్టింది. అయితే, సినిమా కోసం కాదండోయ్. ఓ వాణిజ్య ప్రకటన కోసం. మరి, యాడ్ తర్వాతైనా ప్రగ్యాకు ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి. అయితే, ప్రగ్యా మాత్రం తన అభిమానులను ఏ మాత్రం నిరుత్సాహానికి గురిచేయడంలేదు. అప్పుడప్పుడు తన ఫొటోలు అప్‌డేట్ చేస్తూ టచ్‌లో ఉంటోంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్సు.. కేకో కేకశ్య కేకహా అంటున్నారు. - Pragya Jaiswal/Instagram

2

ప్రగ్యా జైశ్వాల్ - Pragya Jaiswal/Instagram

3

ప్రగ్యా జైశ్వాల్ - Pragya Jaiswal/Instagram

4

ప్రగ్యా జైశ్వాల్ - Pragya Jaiswal/Instagram

5

ప్రగ్యా జైశ్వాల్ - Pragya Jaiswal/Instagram

6

ప్రగ్యా జైశ్వాల్ - Pragya Jaiswal/Instagram

7

ప్రగ్యా జైశ్వాల్ - Pragya Jaiswal/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pragya Jaiswal: బ్లాక్ డ్రెస్‌లో ప్రగ్యా జైశ్వాల్ - కుర్రాళ్ల గుండె గుబేల్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.