Rashmi Gautam Photos : సూపర్ హాట్ లుక్స్‌లో రష్మీ గౌతమ్.. స్లీవ్‌లెస్ డ్రెస్‌లో సూపర్ ఫోజులిచ్చిన యాంకర్

రష్మీ గౌతమ్. ఈ భామ బుల్లి తెర ప్రేక్షకులకు బాగా తెలుసు. జబర్దస్త్ షోలతో ఎంతో క్రేజ్‌ని సంపాదించుకుంది.(Images Source : Instagram/Rashmi Gowtham)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మోడ్రన్ డ్రెస్‌ల నుంచి.. ట్రెడీషనల్ డ్రెస్‌ల వరకు రష్మీ గౌతమ్ ఫ్యాషన్ సెన్స్‌కి చాలామంది అభిమానులే ఉన్నారు.(Images Source : Instagram/Rashmi Gowtham)

ఈ భామ తన ఫోటోషూట్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్‌లో ముస్తాబై ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Rashmi Gowtham)
హెయిర్‌కి పోనిటైల్ వేసి.. చెవులకు జుంకాలు పెట్టుకుని.. షైనీ ఐషాడోతో, మెరిసే మేకప్ గ్లోతో ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rashmi Gowtham)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది యాంకర్. వాటికి అభిమానులు కూడా మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు.(Images Source : Instagram/Rashmi Gowtham)
రష్మీ యాంకర్ కాక ముందు పలు సినిమాల్లో చేసింది. యాంకర్‌గా మారిన తర్వాత కూడా పలు సినిమాలు చేస్తోంది.(Images Source : Instagram/Rashmi Gowtham)