Sreemukhi: పింక్ డ్రెస్ లో శ్రీముఖి- గ్లామర్ మెరుపులతో కనువిందు
తెలుగు బుల్లితెరపై రాములమ్మగా సత్తా చాటుతోంది శ్రీముఖి. Photo Credit: Sreemukhi/ instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు స్టార్ యాంకర్లలో ఒకరుగా కొనసాగుతోంది. Photo Credit: Sreemukhi/ instagram
పలు ఛానెల్స్ లో యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. Photo Credit: Sreemukhi/ instagram
తన చలాకీ మాటలతో షోకు మరింత కళ తెలుస్తుంది. Photo Credit: Sreemukhi/ instagram
అందచందాలతో ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది. Photo Credit: Sreemukhi/ instagram
సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Sreemukhi/ instagram
ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Photo Credit: Sreemukhi/ instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sreemukhi/ instagram
పింక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. Photo Credit: Sreemukhi/ instagram