✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Samantha Personal Photos : పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ సమంత.. మీరు చూశారా?

Geddam Vijaya Madhuri   |  19 May 2024 09:55 AM (IST)
1

సమంత ఇన్​స్టాగ్రామ్​లో బాగా యాక్టివ్​గా ఉంటుంది. తన పర్సనల్​ లైఫ్​కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)

2

తాజాగా కూడా తన లైఫ్​స్టైల్​కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఫోటోలు చూస్తే ప్రశాంతమైన లైఫ్​ని గడుపుతున్నట్లు తెలుస్తోంది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)

3

తన పెట్స్ ఫోటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. సమంతకు పెట్స్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో యాష్ ఒక్కట్ ఉండేది. ఇప్పుడు మరో డాగ్, క్యాట్​ని కూడా పెంచుకుంటుంది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)

4

వాటికి సంబంధించిన ఫోటోలు, స్టోరీలు ఇన్​స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే సమంత ఎక్కువగా ట్రావెల్​ చేస్తూ ఉంటుంది. వాటిని కూడా ఇన్​స్టాలో పోస్ట్ చేస్తుంటుంది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)

5

వెకేషన్​కి సంబంధించిన ఫోటోలతో పాటు.. ఫోటోషూట్​లు, ఫిట్​నెస్​కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)

6

తాను ఏమి తింటుంది. తాగుతుంది వంటి వాటిని కూడా సమంత తన ఫ్యాన్స్​కి చెప్తోంది. హెల్త్​ ఇష్యూష్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Samantha Personal Photos : పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ సమంత.. మీరు చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.