Kiara Advani at Cannes 2024 : వైట్ కలర్ డీప్ నెక్ డ్రెస్‌లో హాట్‌గా ముస్తాబైన కియారా అద్వానీ.. కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో స్టన్నింగ్‌గా కనిపించి బ్యూటీ
బాలీవుడ్ దివా కియారా అద్వానీ వైట్ కలర్ డ్రెస్‌లో మరోసారి అభిమానుల మనసు దోచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కోసం ఈ అందమైన లుక్‌లో రెడీ అయింది.(Images Source : Instagram/Kiara Advani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైట్ కలర్ డీప్ నెక్ డ్రెస్‌లో వైట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని అందంగా ముస్తాబైంది కియారా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram/Kiara Advani)
హెయిర్‌కి క్లిప్ పెట్టుకుని.. బీచ్‌సైడ్ ఫోటోలకు ఫోజులిచ్చింది కియారా. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన బ్యూటీ.. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Kiara Advani)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది కియారా. వాటికి 🤍తో క్యాప్షన్ ఇచ్చింది. వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.(Images Source : Instagram/Kiara Advani)
కియారా బాలీవుడ్లో పలు హిట్ సినిమాలలో నటించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ భామ సుపరిచితురాలే.(Images Source : Instagram/Kiara Advani)
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రను లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Kiara Advani)