Rashmi Gautam : రోజురోజుకి క్యూట్ అయిపోతున్న రష్మి.. పర్పుల్ డ్రెస్‌లో ఎంత బాగా నవ్వుతుందో
తెలుగు యాంకర్లలో రష్మికి ఉండే క్రేజే వేరు. సినిమాలతో కెరీర్ ప్రారంభించినా.. బుల్లితెర ద్వారానే ప్రేక్షకులకు దగ్గరైంది. (Images Source : Instagram/rashmigautam)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరష్మి తన ఎమోషన్స్‌ను, సినిమాలను, ప్రాజెక్ట్‌లను సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ షేర్ చేస్తుంది. తన ఫోటోషూట్లను కూడా ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటుంది.(Images Source : Instagram/rashmigautam)
తాజాగా పర్పుల్ కలర్ స్టన్నింగ్ ఔట్ ఫిట్‌లో కనిపించింది ఈ సుందరి. బోటమ్ చీర మాదిరి రాగా.. పైన మినీ టాప్.. ఆపైన కోట్తో వచ్చిన ట్రెండీలో లుక్‌లో రష్మి కనిపించింది. (Images Source : Instagram/rashmigautam)
డ్రెస్‌కి తగ్గట్లు మేకప్ వేసుకుని.. రెడ్ లిప్‌స్టిక్‌ని వేసుకుంది. హెయిర్‌ను లీవ్ చేసి.. మినికర్ల్స్తో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/rashmigautam)
2002లో హోలీ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించింది రష్మి. ఆ తర్వాత పలు సినిమాల్లో అడపా దడపా పాత్రలు చేస్తూ వచ్చింది. హీరోయిన్గా కూడా పలు సినిమాలు చేసింది.(Images Source : Instagram/rashmigautam)
2013లో జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఎక్స్ట్రా జబర్దస్త్ షో చేసింది. ఈ టీవీ కార్యక్రమాలతో రష్మి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం పలు షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/rashmigautam)