Ananya Panday: అనన్య పాండే అల్ట్రా స్టైలిష్ లుక్ - టైట్‌ఫిట్‌లో 'లైగర్' బ్యూటీ అందాల విందు
Ananya Pandey Latest Photos: అనన్య పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్‌తో ఫుల్ రొమాన్స్ చేసింది.
ఈ మూవీ భారీ డిజాస్టర్ అయినా నార్త్, సౌత్ ఈ భామ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ, ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి.
లైగర్‌తో సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోవాలనుకున్న అ భామకు నిరాశే ఎదురైంది. లైగర్ తర్వాత అనన్యకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి.
అడపదడపా సినిమాలు చేస్తూ కెరీర్ ముందుకు వెళుతుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ పింక్ విల్లా అవార్డు ఫంక్షన్‌లో మెరిసింది.
'మోస్ట్ స్టైలిష్ పర్ఫామర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎన్నికైంది. ఈ సందర్భంగా ఈ ఈవెంట్‌లో అనన్య అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెరిసింది. సీ గ్రీన్ కలర్ ట్రెండీ స్టైలిష్ టాప్‌లో ఆకట్టుకుంది.
అంతేకాదు అదే కలర్ ఐ లాస్,హైలెట్స్‌తో అనన్య మోస్ట్ బ్యూటీఫుల్‌గా ఉంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.